ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

ఆదాయపు పన్ను గణన FY 2021-22 (AY 2022-23)

 ఆదాయపు పన్ను గణన FY 2021-22 (AY 2022-23) లో కొత్త విషయం :

Acording to Budget 2020 Guidelines Slab rates 01.02.2021 రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.అయితే ఉద్యోగి లేదా పెన్షనర్ ఈ రెండింటిలో ఏది లాభదాయకమో ఇన్కమ్ టాక్స్ గణన సాఫ్ట్వేర్స్ ద్వారా తెలుసుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది.

 IncomeTax Software 2021-22

Telangana PRC 30% Fitment 2021 PRC New Basic Pay

How to Claculate Telangana PRC 30% Fitment 2021 

TS-RPS 2021 FIXATION SOFTWARE FOR ALL DEPARTMENT 

 TS PRC Software for appointed after 01.07.2018

Revised Pension Proposals Software in RPS-2020. 

 ( Prepared as per PRC Report 2021 final version will be available after all G.O's released)

  • July 1st, 2018 Employee Basic Pay
  • July 1st, 2018 DA % = 30.392%
  • Fitment =30%

Total New Basic Pay

SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యసన కరదీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

 ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ప్రత్యామ్నాయ రితుల ద్వారా వివిద విషయాలలో పాఠాలను అందచేయాలనే లక్ష్యం తో వర్క్ షీట్ మరియు డిజిటల్ తరగతులను నిర్వహించిన సిలబుస్ పూర్తిగా అందించలేదు.


Tax Deducted at Source (TDS)

TDS ON SALARIES

Quarterly Statement of e-TDS

 TDS RETURN FILING excel SHEET

Telangana Health Cards Portal.

TSPSC departmental test material in mp3 farmate and results with names Very use ful to all Employees.

ఉపాధ్యాయ,ఉద్యోగులకు ఉపయోగకరమైన డిపార్ట్ మెంట్ టెస్ట్ సిలబస్ ను  MP3 ఫార్మేట్ లో వినండి

కొత్త పన్ను విధానం ఆదాయపన్ను 2020-21

పాత ఇన్కమ్ టాక్స్ కి మరియు కొత్త ఇన్కమ్ టాక్స్ కి రాబోయే సంవత్సరంలో తేడా తెలుసుకోవాలనుకుంటున్నారా...